Friday 26 July 2013

స్వచ్చ మైన వ్యక్తులు రాజకీయాల్ లోకి రావాలి --కావూరి సాంబశివరావు

దేశం లో --
అవినీతి బాగా పెరిగిపోయిందని
అభివ్రుద్ది కుంటుపడిందని
ఆవేదన వ్యక్తం చేశారు -శ్రీ కావూరి వారు -కేంద్ర మంత్రి కూడా
స్వచ్చ్ మైన వ్యక్తులు రాజకీయాల లోకి రావాలని లేక పోతే ఇడియట్సు రాజ్యం ఏలుతారని సెలవిచ్చారు .
--అంటే ఇప్పుడు ఉన్నవారు కాదా ?
మనసులో మాట చెప్పకనే చెప్పారు --చాలా థాంక్స్
ఒక వేళ నిజంగా స్వచ్చ్ మైన వారు వస్తే మీరు రానిస్తారా?
పదవి ఉంటే ఒకలాగ మాటలాడి
పదవి లేక పోతే మరొకలాగ మాటలాడే మీరు
స్వచ్చ్త గురించి మాటలాడటమా ?
అయ్యా పెద్ద మనుషులూ కాస్త ఆలోచించి మాటలాడితే బాగుంటుందేమో /
ఇక పోతే ఇడియట్సు రాజ్య మేలుతారని అన్నారు కదా
ఇప్పుడున్నవారు కాదా ?
ఎల అర్ధం చేసుకోవాలి --మిమ్మల్ని ?
మీరే సెలవివ్వండి 

Wednesday 24 July 2013

ఆంధ్రా అసెంబ్లీ --డిల్లీ లో పెడితే బాగుంటుందేమో --? ఒక్కసారి ఆలోచించండి --;

నిజంగా -- ఇది నిజం --
ఆంధ్రులు --అమాయకులా ?అల్ప సంతోషులా ?
అనాధలా ? లేక ఆలోచించని వారా ?
అడుగడుగునా అధికార దుర్వినియోగం --జరుగుతున్నా
పట్టించ్జుకోని ఘనత మనదేనా ?
అవినీతి --అంతై --అంతంతై --అకాశమంతా ఆక్రమించినా
కనీసం  ఆవెశం కూడా రానివాడు ==
ఆంధ్రుడే ననుకుంటా --
కాకపోతే మరేమిటండీ --
ప్రతి చిన్న విషయానికి --" డిల్లీ " చుట్టు ప్రదక్షినలు చేస్తూ
ఆత్మగౌరవాని  అక్కడ వీధుల పాలు చస్తుంటే
నోరు మూసుకుని కూర్చోవడం మంచిదా ?
పరిపాలన మొత్తం డిల్లీ కనుసన్నలలో జరుగు తుంటే
ఇక ఇక్క్డ అసెంబ్లీ ఎందుకు ?
కరంటు .పోలీసు ,అది ,ఇది అన్నీ దందగే కదా
ఎంత ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందో ఆలోచించండి
పదవి కోసం --డిల్లీ-ప్రాపకం కోసం --డిల్లీ
మంత్రి పదవి కావాలా --డిల్లీ --ఉన్న పదవి తీయాలా --డిల్లీ
పధకం పెట్టాలా --డిల్లీ --
చివరకు వ్యక్తి గత విషయాలకు కూడా - సారీ --
అనక తప్పడం లేదు -
డిల్లీ --అనుమతి కావాలి --
చెతకాని వాళ్ళమా లేక చేవ లేని వాల్లమా
అందుకే --అందుకే --
ఇక్కడ --అసెంబ్లీ అక్కడ పెడితే బాగుండును కదూ--

Monday 24 December 2012

యువతరం ' శివమెత్తితే " ఢిల్లీ సాక్షిగా --నవతరం రాదా? యువతా మీకు జోహార్లు --!

ముందుగా-
మహాకవి శ్రీ శ్రీ అన్నట్లుగా " కొంతమంది యువకులు ముందుయుగం దూతలు ,భావన నవజీవన బృందావన
నిర్మాతలు --వారికి మా ఆహ్వానం --వారికి మా లాల్ సలాం .అటువంటి యువతకి చై ఎత్తి జోహార్లు చెప్తూ---
అదే స్పూర్తి --
అదే శక్తి --
అదే పట్టుదల --
అంబరం అదిరింది
అంభోనిది బెదిరింది ,
" అబల " పై -అకృత్యానికి --నిరసనగా
ఆవేశం గళమెత్తి --ఒక్కటైంది -
ఆదర్శం -ఆశయాన్ని --ఎక్కుపెట్టింది ,
ఆ సేతు హిమాచలం --
" మానవత్వం " ఉప్పెనై పొంగింది
జన సునామీ కి --" ఢిల్లీ " --వణికింది ,
యంత్రాంగపు --మంత్రాంగాలు
తంత్రాల --కుతంత్రాలు --అవాక్కయ్యాయి -,
దిక్కు లేనివారం -మేము కాదంటూ-ధైర్యంగా
హక్కుల కోసం --నినదిస్తే --గర్జిస్తే --
భారతావని --భగ్గు మంది -
ఇదే స్పూర్తి --
ఇదే శక్తి -
ఇదే పట్టుదల కొనసాగిస్తే -
రొ్స్టు రాజకీయాలు --మార్చలేమా ?
కుస్టు కుంభకోణాలు --ఆపలేమా ?
అవినీతి --అన్యాయాల నెదిరించలేమా ?
అప్రజాస్వమ్యాన్ని --అంతమొందించలేమా ?
అఖండ భారతాన్ని --నిర్మించి
అజేయ శక్తి గా మార్చలేమా ?
భరతమాత ను గర్వం గా నిలబెట్టలేమా?
రండి --కదిలి రండి --కలిసి రండి --
మీరంతా --ఊ్రంతా --ఉప్పెనలా --
అదిగో --అల్లదిగో --అదిగదిగో --
యువతరం చేతుల్లో --
నవతరం --నవ్య భారతం --

Wednesday 19 December 2012

నేస్తమా --నన్ను క్షమిస్తావా--? ఈ చేదు జ్నాపకాన్ని మరిచిపోతావా--?

నీవెవరో నాకు తెలియదు
నేనెవరొ నీకు తెలియదు ,
నిజం నేస్తం -జంధ్యాల పంతుల్లు
మనుధర్మం పేరుతో -మనకు మనువు చెస్తె ;
ఆశయాల్ని --ఆదర్శాన్ని చంపుకునికుని --నేను
అభిరుచుల్ని -ఆ--రుచుల్ని -అందుకోవాలని --నీవు
ఆరంభించిన ఈ జీవితం అర్ధం ఏమిటి ?
బిత్తర చూపుల్తో --తత్తర పడుతూ
పాలగ్లాసు తో మురిపెంగా వచ్చిన -ఓ సతి
ఎమని చెప్పను ? ఎలా చెప్పను ?
' గులాభీ' కి కూడా కాపలాగ ముళ్ళుంటాయి -కదా
సిగరెట్లు గుండెని తినేస్తే -
పాన్మసాలాలు ీర్నాశాయాన్ని హరిస్తే .
మిగిలిన ఈ తోలు బొమ్మ తో --
నూరేళ్ళు సాగాలనా --ప్రియసతి
దురదృస్టం నీదా --నాదా ?
నీకన్న ముందే --' నీ జాగా '--
ఆక్రమించుకున్న --మృత్యువుని "
ఎలా సాగనంపేది --
నీ కెలా స్వాగతం పలికేది ?
క్షమించు నేస్తం --
ఇది అంచలు -- లేని అఖాతం --
( ఇది ఒక మిత్రుడి వైవాహిక జీవితం గురించి వ్రాసినది )

Monday 23 April 2012

మానవత్వమా...నీవెక్కడ
ఎండ చాలా తీవ్రంగా ఉంది
కేంద్ర ప్రభుత్వం పై కే .సి .అర్ .కోపం లా ఉందా ఎండ ,తన మాట వినని మంత్రుల పై సి .ఎం కోపం లా ఉంది ,2G
కుంభకోణం లో తన నొక్కడినే ఇరికించారని ,జైలు జీవితం గడుపుతున్న ఎ .రాజా కోపం లా ఉందా ఎండ.
వరంగల్ గబగబా అబివ్రుద్ది చెందుతున్న పట్టణం క్షణం తీరికలేని జనసంచారాలతో ఉద్యమాలకు ,ఉపద్రవాలకు
కేంద్రబిందువై రాజకీయ కురుక్షెత్రం గా మారింది .
కాని ఆరోజు.............
వరంగల్ బిక్క చచ్చి పోయింది నగరమంతా నిశబ్దం రాజ్యమేలుతోంది.అక్కడక్కడా కుక్కల అరుపులు తప్ప
మరేమీ వినిపించడం లేదు.
తెలంగాణా ప్రజల మనో భావాలు దెబ్బ తీసారంటూ సమైక్యవాదులపై ఉద్యమకారులు
జరిపిన దాడిలో బస్సులు ద్వంసమైనాయి దహనమైనాయి వందలాదిమందికి గాయాలు ఒకరిద్దరు మరణించారని
తెలుగు వార్తాఛానల్స్ హడవుడి.
ప్రభుత్వం మాత్రం పరిస్తితి అదుపులోఉందని ప్రజలంతా సంయమనం పాటించాలని పోలీసులకు సహకరించాలని కోరింది నగరమంతా కర్ఫూ 144 సెక్షను
విధించారు పోలీసుల బూట్ల చప్పుడు ,తుపాకుల కవాతులు మాత్రమే వినిపిస్తున్నాయి.
ఎమ్మార్వో ఆఫీసు వెనుక వీధిలో ఓపాడు పడిన దేవాలయం లో అరుగు మీద కూర్చుని తెగ ఆయాస పడి ఆపసోపాలు పడుతున్నాడు అంజిగాడు పక్కనే కూతురు రత్తి రెండు రోజులుగా
తిండి లేదు ఈ ఉద్యమాలవలన పని కూడా దొరకడం లేదు కనీసం అడుక్కుందామన్నా అవడం లేదు ఎందుకొచ్చానురా భగవంతుడా అంటూ తల బాదు కుంటున్నాడు
శ్రికాకుళం నుంచి పని వెతుక్కుంటూ గత ఏడాది వచ్చాడు వచ్చిన కొన్నాళ్ళకే అల్లర్లలో భార్య ని పోగొట్తుకున్నాడు.
స్తలం మారినా రాత మార లేదు పూట గడవటం చాలా కష్టం గా ఉంది. దానికి తోడు కూతురు ఎదుగుతోంది.
లాభం లేదు ఎలాగైనా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి తనలో తనే అనుకోసాగాడు.
ఆకలివేస్తొంది నీరసంగా వుంది.
నీరసించి నీరసించి నిట్టూర్పులు విడుస్తున్నాడు.
తండ్రి బాధను చూసి తట్టుకోలేకపోయింది రత్తి అయ్యా నువ్వు ఈడనే కూకో నే పక్క సందులోకెల్లి ఎవరినన్నా
అడిగి ఏటన్నా తీసుకొత్తాను అంటూ లేచి నిలుచుంది.
అంత నీరసం లోనూ గబాలున లేచి కూర్చున్నాడు అమ్మో రత్తీ నువ్వెల్లకె అక్కడ పోలీసులుంతారు.ఆళ్ళు మంచోల్లు కారే అన్నాడు.
పొలీసోల్లు నన్నేటి సెత్తారు నన్ను సూడగానే ముస్టిదాన్నని ఒదిలెస్తారు
ఏటీ సెయ్యరు గాని ఉండు వత్తా
అంటు పక్కన ఉన్న సత్తుగిన్నె పట్టుకుని గబాలున అరుగు పైనుండి కిందికి దుమికి పక్క సందు లోకి పరిగెట్టింది.
అలా ఆ పిల్ల వెళ్ళిన వైపే ఆందోళనగా చూస్తూ ఉండిపొయాడు
వీధంతా నిర్మానుష్యం గా ఉంది.
ఏపోలీసు కంట పడకుండా తనపని తాను చేసుకు పోవాలని ఆశగా ఆత్రుతతో ముందుకెళ్తోంది
అంతలో ఓ కర్కశమైన గొంతు వినిపించింది ఏవరే నువ్వు ?ఇటు రాకూడదు
వెళ్ళిపో పో పో అంటూ గదమాయించాడు.
ఆంధ్రా పోలీసుకి కొంచెం డ్యూటీ మైండెడ్ నెస్. ఎక్కువ అవసరం ఉన్నా లేక పొయినా అధికారాన్ని ,అహం కారాన్ని చూపిస్తుంటాడు
అంతలో ఓ యువ పొలీసు వచ్చి "నువ్వెల్లు అన్నా" నే జూసి పంపుతాలే అంటూ వచ్చాడు వస్తూనే ఇట్టా రావే అన్నాడు
భయం భయంగా దగ్గరకెళ్ళి నిలుచుని నోట్లో నీళ్ళు నములుతూ అయ్యకి బాగులేదు ఆకలేసి అక్కడ పడిపోయడు నాలుగిల్లు అడిగి అన్నం తీసుకెలదామని
వచ్చా సారూ అంది
దాన్నే తదేకం గా చూస్తూ ముందుకు వచ్చాడు బుజాన వున్న తుపాకీ తీసి పక్కన పెట్టి బాగ్ లోనుంచి ఓ రొట్టెని తీసి దానికి చూపిస్తూ కావాలా అన్నాడు.
ఆశగా కళ్ళింత చేసుకుని ఆ రొట్టె వైపు చుడసాగింది. కాని భయం భయం గానె ఉంది.
ఇట్లా రావే గదమాయించాడు వణికిపోతూ దగ్గరకెళ్ళి నిలుచుంది.పరవాలేదే చూట్టానికి ముష్టి పిల్ల అయినా "పక్వానికి "వచ్చినట్టుంది.
చాలీచాలని చిరుగు దస్తులలోనించి కాలి పిక్కలను పిరుదులను వచ్చీరాని ఎత్తులనూ చూస్తూరొ్ట్టె ఇస్తా వస్తావా?అంటూ నే అమాంతం
రెండు చేతుల్తో ఎత్తుకుని పక్కన ఉన్న చెట్టు చాటుకు తీసుకెళ్ళాడు.
రత్తి "పులికి చిక్కిన మేక లా ఎం జరుగుతుందో అర్ధం కాలేదు కాని ఏదో ఎదో జరుగుతోంది ఊపిరి ఆడటం లేదు నొప్పిగా ఉంది భరించలేకపోతోంది అమ్మా!! అరవాలనుకుంది
కానీ ఆకలి నోరు నొక్కేసింది.
అరిస్తే రొట్టె ఇవ్వడేమోనని భయం. మౌనంగా భరిస్తోంది పంటి బిగువున నరకాన్ని.
దిక్కులు స్తంబించిపోయయి పంచభూతాలు నోరు మూసుకున్నాయి. పట్టపగలు జరుగుతున్న ఈ దారుణనికి సభ్యసమజం సిగ్గుతో కళ్ళు మూసుకుంది.
ఓ తుఫాను వెలిసింది ఆయాసంతో పైకి లేచి ఫాంటు సరిచేసుకుంటూ రొట్టెను దానిపైకి విసిరి వెనక్కి చూడకుండా విజయగర్వం తో వెళ్ళిపొయడు్.
అంతే అతనటు వెల్లగానే రెండు కాళ్ళ మధ్య నున్న రొట్టె ని అందుకుందామని ఆశగా ఆబగా లేచింది చెయ్యి చాపింది కళ్ళు తిరిగినట్లు అనిపించింది
అంతా రక్తం. రక్తం లో రొట్టె అందుకోకుండానే అలా వెనక్కి పడిపొయింది.
ఆ మానవ మృగం మరలిందని కాబోలు కాస్త ధైర్యం తెచ్చుకుని మెల్లగా కదలడం మొదలెట్టింది కాలం.
ఆకలితో ఆందోళనతో అంజిగాడు అక్కడ
అచేతనం గా రత్తి ఇక్కడ
ఈ రాక్షష క్రీడ చూడలేక కాబోలు మబ్బు చాటున ముఖాన్ని దాచుకున్నాడు సూరీడు
సెహబాస్ మానవత్వమాసెహబాస్
*************************************************
మర్నాడు
ఏం జరింగిందో రత్తి ఎలా ఉందో ఆత్రుత చంపుకోలేక గబగబా వచ్చాడు భాలభానుడు
అప్పటికే ఆ వీధిని ఊడ్చడానికి వచ్చిన పాకీ మనిషి ఎం చూసిందో ఎమో పరుగు పరుగున చెట్టు దగ్గరకు వెళ్ళింది
పేద హ్రుదయం గుండె బాదుకుంది. అర్ధమైందోఅర్ధం చేసుకుందో గానీ బండిలో నున్న చెత్త ని కిందకు పడెసి ఆ పిల్లను రెండు చేతుల్తో ఎత్తి ఆమునిసిపాలిటీ
బండిలో పడుకో బెట్టి ప్రభుత్వాసుపత్రి వైపు గబ గబా తోసుకెళ్ళసాగింది.
ఇంతకీ మానవత్వానికేమైంది ?
బ్రతికి ఉందా? బ్రతికింపబడుతుందా?
అసహ్యించుకున్నాడేమో ఆదిత్యుడు ఆవేదనతో ఆవేశంతో మీ అంతు చూస్తానంటు ముందుకెల్తున్నాడు .
*************************************************

Monday 26 March 2012

" ప్రజా సేవ " చేస్తున్నామని చెప్పుకునే " నైతిక హక్కు " నేటి రాజకీయ నాయకులకు లేదు !

     " ప్రజాసేవ " చెస్తున్నామని చెప్పుకునే " నైతిక హక్కు " నేటి రాజకీయ నాయకులకు లేదు !
ప్రజాస్వామ్యమ్లో ప్రభుత్వాలు ప్రజలకొరకు పనిచేయాలి ,ప్రజల చేత ,ప్రజల కొరకు ,ప్రజలవలన ఏర్పడిందే
ప్రజా ప్రభుత్వం ,ప్రజాస్వామ్యం అనేది ప్రజల జీవన విధానం ,ఇక్కడ ప్రజలే పాలకులు ,అలా ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజా ్సంక్షేమమే ధ్యేయం గా పని చేయాలి .పార్టీలు గానీ,నాయకులు గానీ ప్రజలతో కలసి మెలిసి ఉంటూప్రజా శ్రేయస్సే పరమావధిగా పనిచేయాలి 
--అయితే -రాను రాను రాజకీయం ఓ ్ఫ్యాషను అయిపోయింది ,దోచుకోవడానికి ,దోచుకున్నది దాచుకోవడానికి --అధికారం చెలాయిచడానికి " ఓ ఆయుధం లా మారిందనడమ్లో ఎటువంటి సందేహం లేదు 
రాజకీయాలు వంట పట్టించు కుని తెగ నటించేస్తూ --ప్రజాసేవ --చేస్తున్నామని తెగ ప్రగల్భాలు పలికేస్తున్నారు.
ప్రజలకోసం బ్రతుకు తున్నాము ,ప్రజలకోసం చస్తాము అంతూ తెగ ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు .
నిజానికి వీళ్ళకు ప్రజాసేవ అంటే అర్ధం కాదో లేక నటిస్తారో ? వాళ్ళకే తెలియాలి .
-సేవ అంటే ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్ధం గా పదుగురికోసం పనిచెయ్యడం కదా ? సేవ చేయాలనుకునేవాడు ,సేవ చేసేవాడు ఎటువంటి హంగు ,ఆర్భాటాలకు పోకుండా దూరంగా ఉంటాడు .నాయకుడు ప్రజలకు రక్షణ కవచం లా ఉం్డాలి గానీ తాను రక్షణ్ కవచం లో ఉండకూడదు ,ప్రజలకు 
సెక్యూరిటీ గా ఉండాలి కదా ? ప్రజలకు లేని సెక్యూరిటీ వీళ్ళకెందుకు ?
అంబెద్కర్ గానీ ,గాంధీకి గానీ ఆనాడు సెక్యూరిటీ లేదే ,మహామహ నాయకులకు లేనిది ,ఇప్పుడు వీళ్ళకెందుకు?మేధాపాట్కర్ ,అన్నాహజారే,లకు లేనిది -ఈ నాయకులకెందుకు ?" జెడ్ " కేటగిరి ,వై కేటగిరి 
భద్రత వీళ్ళకెందుకు ? ఏం చేశారని ,ఏం చేస్తున్నారని ,కట్టుదిట్టమైన భద్రత .కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని తమ స్వంత ప్రాణాలకోసమో లేక అధికార ధర్పం ప్రదర్సించడానికో ఖర్చు చేసే హక్కు వీళ్ళకు ఎవరిచ్చారు ? 
ఏం సామాన్యంగా ప్రజల మధ్య తిరగ లేరా ? 
వేలాది రూపాయలు --అలవెంసులుగా 
లక్షలాది రూపాయలు -జీతాలుగా,
కోట్లాది రూపాయలు కుంభకోనాల్లో --నొక్కేస్తూ --బొక్కేస్తూ --దోచేస్తూ --దాచేస్తూ --పబ్బం గడుపుకునే వీళ్ళకు --" ప్రజాసేవ " చేస్తున్నామని చెప్పుకునే " హక్కు " ఉందా?ప్రజా సేవ చేసెవాడు నిరంతరం 
ప్రజలతో మమేకమై కస్ట నస్టాలలో ,సుఖధుఖాలలో తోడు ఉందాలి .అంతే గానీ ప్రజల మీద ,ప్రజా ధనం మీద పడి బ్రతకకూడదు ,ప్రజా ధనన్ని దుర్వినియోగం చేయకూడదు .
అలాంటి వాళ్ళు ఈనాడు లేకపోవడం నిజం గా ప్రజాస్వామ్యం చేసుకున్న దురదృస్టం --్దౌర్భాగ్యం --
మీరేమంటారు ?

Saturday 24 March 2012

ఆడతనం ఓడింది --అమ్మ తనం గెలిచింది --!? ఓ అమ్మ కధ ,

 "  ఆడతనం "--ఓడింది --"అమ్మతనం " ---గెలిచింది --!?
ఈ మధ్య నా మనసేమీ బాగుండటం లేదు ,అల్లకల్లోలం గా ఉంది -ఏ పనినీ సవ్యం గా చేయలేక పోతున్నాను .ఏదో అలజడి ,ఏదో అసంతృప్తి -ఎడతెగని ఆలోచనల ప్రవాహం లో కాస్సేపు అటు 
కాస్సేపు ఇటు కొట్ట్కుపోతున్నాను .
అన్యమనస్కంగా ఉంటున్నానని చీవాట్లు కూడా తింటున్నాను .ఎం చెయ్యను ? సాదారణంగా నేను ఏదీ పట్టించుకోను -నా భర్త;నాఇల్లు,నా బాబు ,అంతే -బంధువులందరూ ఊరిలో వున్న వెల్లేది చాలా తక్కువ అవుసరం వస్తే ఫోను లో ్మాటలాడటమే .టి .వి .చూడను ,ఒకవేల చూసినా తెలుగు సీరియల్స్  అస్సలు చూడను ,స్త్రీని ఎంత రాక్షసం గా చూపిస్తారో ? స్త్రీ మానసం లో లేని గుణ గణాలను చిత్రం గా చిత్రీకరించి ఆడదంటే అసహ్యం వేసేలా చూపిస్తూ --సొమ్ము చేసుకుంటున్నారు .అయినా అదంతా అప్రస్తుతం -ఆడదంటే వీళ్ళ కేమి తెలుసు? ఆడదాని నిజ విశ్వరూపాన్ని వీళ్ళు ఎన్నటికీ చూడలేరు -చూడబోరు !ఎవరో అన్నట్లుగా " దేముడు అన్ని వేలల తోడు ఉండటం  సాధ్యం కాదని స్త్రీ ని సృష్టిం చాడంటారు -నాకు మాత్రం అది నిజమే అనిపిస్తుంది -ఆడదే లేకుంటే ? ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందేమో ? అవసరార్ధమో లేక పరిస్తితుల ప్రభావమో లొంగిపోతుంది -లేదా లొంగదీయ బడుతుంది .అంతా జరిగినాక సర్ధుకుపోతుంది -ఇదే జీవితం అనుకుంటుంది --అణిగి మణిగి ఉంటుంది .అలా అలవాటు చేసుకుంటుంది ,నాటి సీత నుండి నేటి షాలినీ వరకు అంతే --?
ఆలోచిస్టుండగానే కాలింగు బెల్లు మోగింది --ఎవరూ అంటునే తలుపు తీసి చూసింది -ఎదురుగా అప్పన్న గాస్ సిలెండెర్ పట్టు కుని వచ్చాడు -డె లివరీ తీసుకుని డబ్బు లిచ్చి పంపేసింది ,ఎం చెయ్యాలి ? ఆయన ఆఫీసుకి వెల్లారు -బాబు స్కూలుకి వెళ్ళాడు --ఇంటి పని వంట పని అయిపోయింది --ఎం చెయ్యాలో తోచక అలా సోఫా లో కూర్చుని ఆలోచిస్తోంది.
కళ్ళు తెరిచినా --కళ్ళు మూసినా ఆ దృశ్యమే కనిపిస్తోంది ఆ చిన్నారి రూపమే -- ఎంత బాగున్నాడు ? అమూల్ బేబీ లా ,బోసి నవ్వుతో --ఎంత అందం గా ఉన్నాడో? బొద్దు గా ముద్దుగా ఉన్నాడు -- ఏ తల్లి కన్న బిడ్డడో ? " పొత్తిళ్ళ లో పెరగాల్సినవాడు విస్తర్ల మధ్య పెరుగుతున్నాడు !ఆ సుమ సుకుమార శరీరం ఎండకు కంది ,వానకు తడిసి, చలికి వణికి పోతూ --దుమ్మూ ధూలిలో పెరుగుతున్నాడు -ఆ చిన్నారి తండ్రి ని చూసి మనసు బా్ధ తో మూలుగుతోంది,కళ్లు చెమర్చాయి --ఎమీ చెయ్యలేని నిస్సహాయత ?
రెండు నెలల  క్రితం అనుకుంటా ఆ బాబుని చూసింది --అదిగో అప్పటి నుంచి అలజడి మొదలయ్యింది .పోనీ పెంచు కుందామా అంటే ఆయన ఏమంటారో ? భయం --దానికి తోడు తనకు ఓ బాబు ఉన్నాడు --వాడూ చిన్న పి్ల్లాడే -
ప్రతీ గురువారం ముగ్గురం కలిసి షిర్ది బాబా మందిరానికి వెలతాము .ఎన్ని పనులున్నా ఆయన బాబా మందిరానికెల్లడం మానరు .ఆ రోజు దర్శనం అయిన తరువాత సరదాగ మర్రిపాలెం వెళ్ళాము అదిగో అప్పుడు చూసాను ఈ బాబుని --
రోడ్దు పక్కన ఇద్దరు కుస్టు రోగులు  కూర్చుని దారిన పోయే వారిని అడుక్కుంటున్నారు ,
ఒకడు చెక్కల బండిలో కూర్చున్నాడు--వేరొకడు దానిని తోసుకుంటూ తీసుకెల్తున్నాడు 
చెక్కల బండిలో కూర్చున్న ముస్టి వాడి ఒడి లో ఈ బాబు కూర్చుని వున్నాడు- యధాలాపం గా చూశా ,కానీ కళ్ళు తిప్పుకోలేక పోయా -వాళ్ళు చూస్తే అడుక్కునేవాళ్ళు -అబాబు మాత్రం వాళ్ల బిడ్డ కాదు --అని తెలిసిపోతుంది.ఆ అందమైన మొహం చూసి వెంటనే ఎత్తుకుని గుండె లకు హత్తుకోవాలనిపించింది.ఆయనకు చెప్పాను --ఏవండీ --ఒక్కసారి ఆ బాబుని చూడండీ ఎంత బాగున్నాడో కదా? అన్నాను అతనూ చూసాడు --ఒక్క క్షనం మవునం  గా 
వుండిపోయాడు --కాస్త తేరుకుని --అన్నారు " ఏవరో కని పారెసిన పిల్లాడనుకుంటా --వీళ్ళు తెచ్చి " సింపతీ కోసం అడుక్కుంటున్నారు " అంటూ బైక్ లాగించేసారు -
ఆ తరువాత రెండు మూడు సార్లు బాబా మందిరం దగ్గరే చూసాము.అదేమిటో ముందుగా బాబు కోసమే నా కళ్ళు వెతికేవి .వాళ్ళు అడుక్కుంటుంటే బోసి నవ్వు తో ఆ బండిలో ఆడుకునేవాడు,.ఏ తల్లి --కన్న బిడ్డ్డో " ఎలా పెరెగాల్సినవాడు ?ఎలా పెరుగు తున్నాడని --
ఎంతో బాధ పడేదాన్ని .
       **********                           ***********                            ************
మరలీనగర్ --
హైదరబాదు  లో బంజారా హిల్ల్స్ కి ఎంత ప్రాముఖ్యత ఉందో --విశాఖపట్నం  మురలీనగర్ కి అంతే పేరుంది .ఎక్కువగా బాగా ధనవంతులుండే ప్రాంతం .
ఆ మురలీ నగర్ లో వైషాఖి పార్క్ కి ఎదురుగా ఉంది " విశాల భవనం " పేరు లా చాలా విశాలంగా ఉంది .రెండు మైను గేట్లు --నలుగురు ఘూర్కాలు --లోపల ఇంద్ర భవనం లా ఉంటుందని అందరూ అనుకుంటుంటారు,ఆ ఇంటి యజమాని " లయం రామిరెడ్డి  --చాలా పెద్ద కాంట్రాక్టరు --కోటీశ్వరుడు -ఆయన భార్య అరుంధతీ దేవి --మహిళామండలి అధ్యక్షురాలు .
వారికున్న ఏకైక సంతానం షాలినీ -ఆ స్తితిలో ఉండేవారు ఒక్కగానొక్క కూతుర్ని ఎలా పెంచుతారో --ఎలా చూసుకుంటారో ఊహించుకోవచ్చు.ఇక షాలిని అందాలరాశి --ఆ అందం ఆమెకు అలంకారమైతే బాగుండేది --కానీ అహంకారమైంది ఆ అహంకారమే ఆమెని నిలువునా ముంచేసింది .ఓ వైపు ధన మదం --మరో వైపు అందరికంటే ఎక్కువని గర్వం--డబ్బుండాలి గానీ --ఎక్కడైనా తిరగవచ్చు--ఏదైనా కొనవచ్చు --వింత వింత స్నెహాలు -సరదాలు --షికార్లు --వాటంతట అవే వెతుక్కుంటూ వచ్చేస్తయి --అల్లానే --వచ్చాయి కూడా --
ఓ వైపు కాంట్రాక్టులు --మరోవైపు రాజకీయాలు --ఇంకో వైపు క్లబ్బు పనులు --నాన్న  చాలా బిజీ --ఇంచుమించు అమ్మ కూడా అంతే ,ఏది మంచి --ఏది చెడు --? ఎలా ఉండాలి ? ఎలా ఉండకూడదు ? చెప్పేవారు లేరు --నోరు మెదపని నౌకర్లు మాత్రం కళ్ళతో మాటలాడే వారు --గుసగుస లాడేవారు .
ఎం జరగ కూడదో --అదే జరిగింది -!చెయ్యి దాటింది --షాలిని తొందర పడిదో లేక కాలు జారిందో 
" తల్లి అయింది " తల్లి చాలా కజువల్ గా తీసుకుంది -ఇదంతా నేటి కాలం లో సహజమే అంది --తప్పు లేదంది --పెద్దగా ఆశ్చర్య  పడలేదు --అంతగా బాధ పడలేదు " కడిగేస్తే " పోతుందని చెప్పింది .
కానీ నాన్న బాధ పడ్డాడు --ఆందోళన చెందాడు -నలుగురికీ తెలిస్తే ? పిల్ల జీవితం ఎమవుతుంది?రేపు పెల్లి ఎలా జరుగుతుంది ?హడావుడిగా ఫ్యామిలీ దాక్టరుని కలిసి సంప్రదిస్తే 
" అబార్షను " స్టేజీ దాటిపోయిందని --ఒకవేల చేసినా తన ప్రాణాలకు ముప్పూ అని చెప్పాడు -
డాక్టరు గారి సలహా మేరకు అంతా రహస్యం గా జరిగిపోయింది ,డెలివరీ కాగానే బిడ్డని ఎక్కడన్నా వదిలించుకుని --లేదాఎవరికన్నా ఇచ్చేసి --అమ్మాయిని చదువుకని వేరే ఎదన్న  దేశానికి పంపించేస్తే సరిపోతుంది--ఇదీ నిర్ణయం-డబ్బు --హోదా -పలుకుబడి అన్నీ సక్రమంగా పనిచేసాయి -రహశ్యం గా ఇంట్లోనే డె లివరీ అయింది --కాకపోతే పసికూన చేతులు మారింది--అభినవ కుంతీ --మరో కర్ణుడిని కని రోడ్డు పాలు చేసింది .
              ****************            ***************            ***************
మనిషి తాను అనుకున్నట్లు బ్రతకలేడు --ఇతరులు అనుకున్నట్లు గా చావనూలేడు --
రోజులన్నీ ఒకేలా ఉండవు -షాలిని లో చాలా మార్పులు వచ్చాయి .అహంకారం అణిగి పోయింది --ఆవేశం చల్లారిపోయింది--ఆలోచన మొదలయ్యింది -! ఎంత నీచం గా ప్రవర్తించింది 
ఎంత ఘోరం చేసింది --పశ్చాతాపపు అలల సుడిలో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది -ఏదో 
మైకం లో మూడు నిమిషాల సుఖం కోసం అర్రులు చాచింది --పరవాలేదూ -సరదా తీరిందనుకొంది -కానీ --ఇప్పుడు --ఇప్పుడు బాధపడుతోంది --హృదయ విదారకంగా ఏడుస్తొంది 
శారీరకంగా,మానసికంగా క్షోబ అనుభవిస్తోంది ," మాతృత్వపు మాధుర్యాని తడిగా ఉన్న స్తనాలు " గురుతు చేస్తుంటే ,మడత పడిన పేగు మమతను గుర్తు చేస్తుంటే --మనస్సు తన 
భందాన్ని -తన రక్తాన్ని గుర్తు చేస్తుంటే ఊరుకోలేక పోయింది.మనిషికీ మనస్సుకూ సంఘర్షణ్మొదలైంది .మనిషెమో ఇదంతా మామూలే అంటోంది --కనీ మనస్సు ఎదురు తిరిగింది 
మానవత్వాన్ని ప్రభోదించింది -అమ్మతనపు అనురాగాల మధురిమలను చవిచూడమంటోంది 
మాతృత్వం వరమని చెప్పింది .
ఓ రోజు ఇంట్లో జరిగిన సంభాషనతో అది కాస్త ముదిరింది ,అమ్మ తనకు పెళ్ళి చేసి దూరంగా విదేశాలకు పంపాలని చెప్పింది .వాళ్ళు పెళ్ళి  చేస్తానంటే --తాను వద్దంది --తన తప్పుకు తానే భాద్యత వహిస్తానని --లోకంతో గానీ సంఘం తో గానీ సంభంధం లేదని  ఖరాఖండి గా 
చెప్పేసింది -తన బిడ్డ ఏమైందో --ఎవరికి ఇచ్చారో చెప్పమని బ్రతిమిలాదింది --ప్రాధేయపడిం ది 
చివరికి చస్తానని బెదిరించింది ,,
నిజం గా చచ్చి పోతుందేమో నని వారి భయం చాలా తర్జన బర్జన తరువాత ఓ నిర్ణయం కి వచ్చారు --ముగ్గురూ కలిసి డా క్టరు గారిని కలిసి -అంతా చెప్పి బిడ్డని ఎవరికిచ్చారో చెప్పమని అడిగారు -దాదాపు నాలుగు నెలలైంది ఇప్పుడెలా అంటూనే నర్సుని పిలిచి అడిగారు .నర్సు చెప్పింది --ఆ --రోజు --చెత్త కుండిలో వే్శేద్దామని వె్ళ్ళాను కానీ -ఎంతో కొంత వస్తుంది కదా అనుకుని కె .జి,హెచ్ .వెనుక అడు్క్కుం టున్న కుస్టు వాళ్ళకు మూడు వందలకు అమ్మేసిందని చెప్పింది --అంతె వాళ్ల కోసం వేట మొదలైంది 
తన బిడ్డ కోసం దిక్కు నడిగింది--చుక్కన డిగింది -పక్కనెళ్ళే పంచ భూతాలనడిగింది ,తన బిడ్డ దొరికితే నగరం లో అన్ని దేవాలయాలలో పూజలూ వ్రతాలూ ,దానాలు చేస్తానని మొక్కింది.
పిచ్చి దానిలా వెతికింది--వెతుకుతోంది --వెతికిస్తోంది --
              ******************            **************           **********
మా ఇంటికి అమ్మ ,అన్నయ్య ,వదినా .పిల్లలూ  వచ్చారు .నాకు కొంత రిలీఫ్ వచ్చింది .అందరితో 
ఇళ్ళు కళకళ లాడుంతుంటే           చాలా ఆనందంగా ఉంది .అల్లా కొన్నాల్లు గడిచాయి .--
యధావిధిగా మేము బాబా మందిరానికెసి వెళ్ళాము .దర్శనం చెసుకుని బైటకు వస్తూ చుట్టూచూశాను --నా కళ్ళు ఎవరికోసమో వెతుకుతున్నాయి --ముస్టి వాల్లు లేరు --!
బయలుదేరుదామనుకుంటుంటే --సడం గా సర్రు సర్రు న రెండు --స్కార్పియోలు వచ్చి ఆగాయి --వెనుకనే గంభీరం గా తెల్లని ఇన్నోవా వచ్చి ఆగింది -ఎవరో రాజకీయ నాయకుడేమో అనుకున్నా ంకానీ అందులోనుంచి --ఓ అధ్భుత్ సౌందర్యరాశి దిగింది --
ఎదో మెరుపు మెరిసినట్టు అయింది --మొఖాన చిరునవ్వుతో --దిగి వయ్యారంగా చుట్టు చూసీ 
అలా కారులోకి వంగి సున్నితం గా ఓ బాబుని ఎత్తుకుని బైటకు తెచ్చింది --
ఆశ్చ్రర్యం --ఆ --బాబే -- యువరాజులా --మెరిసిపోతున్నాడు --తన చిన్నారి చేతులతో తల్లి మెడ గట్టిగా కౌగిలించుకుని --వెనుక నుంచి నవ్వుల వాన కురిపిస్తున్నాడు --
నా కళ్ళంట  --నాకే తెలియకుండా --కన్నీరు --" బాబా సాయి  బాబా అంటూనే అలా రోడ్డు మీదే 
సాస్తాంగ  ప్రణామం చేసాను --దేముడా  ధన్యవాదాలు --నిజం గా నువ్వు వున్నావయ్యా--
అంటూ వెనుతిరిగా --
            ***************