పదిహేను రోజులకొక పక్షం -
పదిహేను మంది కలిస్తే -"ఓ పక్షం "
పదిహేను మంది ఎదురు తిరిగితే --" విపక్షం "--
గొప్పవారంతా ఓ పక్షం
పేదవారికి విపక్షం --
పగలుకు రాత్రి --రాత్రికి పగలు
అగ్నికి నీరు --నీటికి నిప్పు
ఒకరికొకరు --విపక్షం --
"వృక్షం "--అందరి పక్షం --
కానీ --
మనిషి --?
పక్షానికి ---విపక్షానికి --" విపక్షం ".
పదిహేను మంది కలిస్తే -"ఓ పక్షం "
పదిహేను మంది ఎదురు తిరిగితే --" విపక్షం "--
గొప్పవారంతా ఓ పక్షం
పేదవారికి విపక్షం --
పగలుకు రాత్రి --రాత్రికి పగలు
అగ్నికి నీరు --నీటికి నిప్పు
ఒకరికొకరు --విపక్షం --
"వృక్షం "--అందరి పక్షం --
కానీ --
మనిషి --?
పక్షానికి ---విపక్షానికి --" విపక్షం ".
No comments:
Post a Comment