దేశం లో --
అవినీతి బాగా పెరిగిపోయిందని
అభివ్రుద్ది కుంటుపడిందని
ఆవేదన వ్యక్తం చేశారు -శ్రీ కావూరి వారు -కేంద్ర మంత్రి కూడా
స్వచ్చ్ మైన వ్యక్తులు రాజకీయాల లోకి రావాలని లేక పోతే ఇడియట్సు రాజ్యం ఏలుతారని సెలవిచ్చారు .
--అంటే ఇప్పుడు ఉన్నవారు కాదా ?
మనసులో మాట చెప్పకనే చెప్పారు --చాలా థాంక్స్
ఒక వేళ నిజంగా స్వచ్చ్ మైన వారు వస్తే మీరు రానిస్తారా?
పదవి ఉంటే ఒకలాగ మాటలాడి
పదవి లేక పోతే మరొకలాగ మాటలాడే మీరు
స్వచ్చ్త గురించి మాటలాడటమా ?
అయ్యా పెద్ద మనుషులూ కాస్త ఆలోచించి మాటలాడితే బాగుంటుందేమో /
ఇక పోతే ఇడియట్సు రాజ్య మేలుతారని అన్నారు కదా
ఇప్పుడున్నవారు కాదా ?
ఎల అర్ధం చేసుకోవాలి --మిమ్మల్ని ?
మీరే సెలవివ్వండి