నిజంగా -- ఇది నిజం --
ఆంధ్రులు --అమాయకులా ?అల్ప సంతోషులా ?
అనాధలా ? లేక ఆలోచించని వారా ?
అడుగడుగునా అధికార దుర్వినియోగం --జరుగుతున్నా
పట్టించ్జుకోని ఘనత మనదేనా ?
అవినీతి --అంతై --అంతంతై --అకాశమంతా ఆక్రమించినా
కనీసం ఆవెశం కూడా రానివాడు ==
ఆంధ్రుడే ననుకుంటా --
కాకపోతే మరేమిటండీ --
ప్రతి చిన్న విషయానికి --" డిల్లీ " చుట్టు ప్రదక్షినలు చేస్తూ
ఆత్మగౌరవాని అక్కడ వీధుల పాలు చస్తుంటే
నోరు మూసుకుని కూర్చోవడం మంచిదా ?
పరిపాలన మొత్తం డిల్లీ కనుసన్నలలో జరుగు తుంటే
ఇక ఇక్క్డ అసెంబ్లీ ఎందుకు ?
కరంటు .పోలీసు ,అది ,ఇది అన్నీ దందగే కదా
ఎంత ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందో ఆలోచించండి
పదవి కోసం --డిల్లీ-ప్రాపకం కోసం --డిల్లీ
మంత్రి పదవి కావాలా --డిల్లీ --ఉన్న పదవి తీయాలా --డిల్లీ
పధకం పెట్టాలా --డిల్లీ --
చివరకు వ్యక్తి గత విషయాలకు కూడా - సారీ --
అనక తప్పడం లేదు -
డిల్లీ --అనుమతి కావాలి --
చెతకాని వాళ్ళమా లేక చేవ లేని వాల్లమా
అందుకే --అందుకే --
ఇక్కడ --అసెంబ్లీ అక్కడ పెడితే బాగుండును కదూ--