Friday, 23 March 2012

సరాగ ఉగాది సంచిక లో నా కవిత --ఉగాది -వార్షిక నివేదిక -ప్రచురింపబడింది --

ఉగాది కోసం తెలుగు జాతి ఎంతో ఆతృత తో ఎదురుచూస్తుంది -ఉగాది తెలుగు జీవన శైలి ,ఉగాది అంటే ఆనందం
ఉగాది అంటే సంస్కారం ,ఉల్లాసం ,ఉత్సాహం ,షద్రుచులతో జీవన గమనాన్ని  అన్వైంచుకుని  నడిచే తెలుగు జాతి మనది .దురదృష్ట వశాత్తు ,అధునిక శాస్త్ర  ప్రభావం లో కొట్టుకు పోతూ మనకి మనమే మోసం చేసుకుంటున్నామేమో అనిపించింది .ఆడదాన్ని చంపడానికి కిరోసిను వాడకం తగ్గించి ,అధునిక మార్గాలు అన్వేసిస్తూ ,ఆరు బైట అమ్మ తనానికి ఆపసోపాలు కలిగిస్తూ ,ఫ్రీ గా మారిన కన్నె ధనాన్ని పండుగలా దోచుకుంటూ ఉగాది లేదు ఉషస్సు లేదు
ఉద్రేకాలతో బతికేస్తూ మెషిను లా బతుకుతున్నాము -
( మిగతా కవిత సరాగ పత్రిక లో చదవండి --సరాగ పత్రికా బృందానికి నా హృదయ పూర్వక నమస్సుమాంజలులు )

No comments:

Post a Comment