Monday, 26 March 2012

" ప్రజా సేవ " చేస్తున్నామని చెప్పుకునే " నైతిక హక్కు " నేటి రాజకీయ నాయకులకు లేదు !

     " ప్రజాసేవ " చెస్తున్నామని చెప్పుకునే " నైతిక హక్కు " నేటి రాజకీయ నాయకులకు లేదు !
ప్రజాస్వామ్యమ్లో ప్రభుత్వాలు ప్రజలకొరకు పనిచేయాలి ,ప్రజల చేత ,ప్రజల కొరకు ,ప్రజలవలన ఏర్పడిందే
ప్రజా ప్రభుత్వం ,ప్రజాస్వామ్యం అనేది ప్రజల జీవన విధానం ,ఇక్కడ ప్రజలే పాలకులు ,అలా ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజా ్సంక్షేమమే ధ్యేయం గా పని చేయాలి .పార్టీలు గానీ,నాయకులు గానీ ప్రజలతో కలసి మెలిసి ఉంటూప్రజా శ్రేయస్సే పరమావధిగా పనిచేయాలి 
--అయితే -రాను రాను రాజకీయం ఓ ్ఫ్యాషను అయిపోయింది ,దోచుకోవడానికి ,దోచుకున్నది దాచుకోవడానికి --అధికారం చెలాయిచడానికి " ఓ ఆయుధం లా మారిందనడమ్లో ఎటువంటి సందేహం లేదు 
రాజకీయాలు వంట పట్టించు కుని తెగ నటించేస్తూ --ప్రజాసేవ --చేస్తున్నామని తెగ ప్రగల్భాలు పలికేస్తున్నారు.
ప్రజలకోసం బ్రతుకు తున్నాము ,ప్రజలకోసం చస్తాము అంతూ తెగ ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు .
నిజానికి వీళ్ళకు ప్రజాసేవ అంటే అర్ధం కాదో లేక నటిస్తారో ? వాళ్ళకే తెలియాలి .
-సేవ అంటే ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్ధం గా పదుగురికోసం పనిచెయ్యడం కదా ? సేవ చేయాలనుకునేవాడు ,సేవ చేసేవాడు ఎటువంటి హంగు ,ఆర్భాటాలకు పోకుండా దూరంగా ఉంటాడు .నాయకుడు ప్రజలకు రక్షణ కవచం లా ఉం్డాలి గానీ తాను రక్షణ్ కవచం లో ఉండకూడదు ,ప్రజలకు 
సెక్యూరిటీ గా ఉండాలి కదా ? ప్రజలకు లేని సెక్యూరిటీ వీళ్ళకెందుకు ?
అంబెద్కర్ గానీ ,గాంధీకి గానీ ఆనాడు సెక్యూరిటీ లేదే ,మహామహ నాయకులకు లేనిది ,ఇప్పుడు వీళ్ళకెందుకు?మేధాపాట్కర్ ,అన్నాహజారే,లకు లేనిది -ఈ నాయకులకెందుకు ?" జెడ్ " కేటగిరి ,వై కేటగిరి 
భద్రత వీళ్ళకెందుకు ? ఏం చేశారని ,ఏం చేస్తున్నారని ,కట్టుదిట్టమైన భద్రత .కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని తమ స్వంత ప్రాణాలకోసమో లేక అధికార ధర్పం ప్రదర్సించడానికో ఖర్చు చేసే హక్కు వీళ్ళకు ఎవరిచ్చారు ? 
ఏం సామాన్యంగా ప్రజల మధ్య తిరగ లేరా ? 
వేలాది రూపాయలు --అలవెంసులుగా 
లక్షలాది రూపాయలు -జీతాలుగా,
కోట్లాది రూపాయలు కుంభకోనాల్లో --నొక్కేస్తూ --బొక్కేస్తూ --దోచేస్తూ --దాచేస్తూ --పబ్బం గడుపుకునే వీళ్ళకు --" ప్రజాసేవ " చేస్తున్నామని చెప్పుకునే " హక్కు " ఉందా?ప్రజా సేవ చేసెవాడు నిరంతరం 
ప్రజలతో మమేకమై కస్ట నస్టాలలో ,సుఖధుఖాలలో తోడు ఉందాలి .అంతే గానీ ప్రజల మీద ,ప్రజా ధనం మీద పడి బ్రతకకూడదు ,ప్రజా ధనన్ని దుర్వినియోగం చేయకూడదు .
అలాంటి వాళ్ళు ఈనాడు లేకపోవడం నిజం గా ప్రజాస్వామ్యం చేసుకున్న దురదృస్టం --్దౌర్భాగ్యం --
మీరేమంటారు ?

1 comment:

  1. రాజకీయలలోకి రావడానికి qualifications ఉండక్కర్లేదు కదండి?
    రాజ్యాంగం మీద ఒక అవగాహన , Indian economy గురించి తెలుసుకోనక్కర్లేదు కదా?

    ఏదో Election time లో నాలుగు మాయ మాటలు చెప్పి, కులతత్వం రెచ్చగొట్టి, సారాలు , దబ్బు తాయిలం గా చూపిస్తే చాలు కదా? అయినా తప్పు రాజకీయనాయకులది కాదు లెండి.చదువుకున్న అజ్ఞానులది. కుల పిచ్చితో వాస్తవాన్ని చూడలేకపోతున్న పెద్దమనుషులది. మనం మన వోటు హక్కును సరిగ్గా వినియోగించుకుంటే ఇలాంటి రాజకీయ నాయకులు ఎందుకు ఉంటారండి? ఈనాటి రాజకీయ నాయకులు సేవ చెయ్యటం లేదు అంటారేమిటండి?
    నాయకులందరూ వాళ్ళ తర తరాలకు సరిపడా ధనార్జన చేసి వాళ్ళ కుట్టుంభాలకే కాక వారి తర తరాలకు సేవ చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు పాప భీతి కలిగినప్పుడు దేవుని హుండిలో కొన్ని కోట్లు ఉడతా భక్తి గా సమర్పించుకుని పుణ్యం కూడా చక్కగా మూటకట్టుకుని దేవునికి సేవ చేసుకుంటున్నారు.

    (Check your post...4 times publish chesinattunnaru!)

    ReplyDelete