Saturday 28 January 2012

ప్రజా సునామీ ---' తప్పదా-!?-

ప్రజలు-
్పట్తించుకోనంతకాలం
ఆలోచించనంతకాలం
ఆవేసపడనంతకాలం--
              దే్శం మీదే --దోచేయండి
              సర్వం మీదే --దాచేయండి
              అవకాశం మల్లీ  వస్తుందో --రాదో ?
              అధికారం లో వుం్డగానే  "్ సర్దేయండి
కర్మ సిద్దాంతమంటూ--ధర్మానికి నిలిచే  ప్రజలను
నర్మభాసనలతో '్మోసం' చేసేయండి
ఎలక్షన్ల కుంభమేలాలో --కులమతాలే పెట్టుబడిగా-
కలక్షన్ల  పర్వం  మొదలెట్తండి
'ఆల్  " ఫ్రీ"---టోల్ "ఫ్రీ"  --అంటూ మభ్యపట్టండి
అడిగేవారు  లేరులే--అందలం--ఎక్కెయండి
               కాదేదీ -కుంభకోనానికి అనర్హం
               మధ్యం -సిండికే్ట్లు--ఇసుక రంపులూ
               గాలి,  నీరు,నిప్పు,--చివరకు--చివరకు
               చెత్తని --కూడా చిత్రంగా--దోచుకోండి
అయితే--ఎదో ఒక రోజు --?
ఆకలి్కేకలు --ఆక్రోసిస్తే --
 ్శిధిలహ్రుదయాలు  --గర్జిస్తే --
 శక్తిలేని శరీరాలు విముక్తికోసం  నడిస్తే
సహనం--సముద్రాన్ని మింగేస్తే --
రంగు మారిన  ఆకాశం--ఆత్రంగా--చూస్తే-
అప్పుడు--
ప్రజాగ్రహపు  సునామీలో-
ప్రజాస్వామ్యం  పునీతం--కాక  తప్పదు
నిజంగా అప్పుడే--
్పుడమితల్లికి  --పురిటి నొప్పులు--మల్లీ--
కొత్త  స్రుస్టిని స్పురింపిస్తాయి--












































1 comment: