Saturday 28 January 2012

ప్రజా సునామీ ---' తప్పదా-!?-

ప్రజలు-
్పట్తించుకోనంతకాలం
ఆలోచించనంతకాలం
ఆవేసపడనంతకాలం--
              దే్శం మీదే --దోచేయండి
              సర్వం మీదే --దాచేయండి
              అవకాశం మల్లీ  వస్తుందో --రాదో ?
              అధికారం లో వుం్డగానే  "్ సర్దేయండి
కర్మ సిద్దాంతమంటూ--ధర్మానికి నిలిచే  ప్రజలను
నర్మభాసనలతో '్మోసం' చేసేయండి
ఎలక్షన్ల కుంభమేలాలో --కులమతాలే పెట్టుబడిగా-
కలక్షన్ల  పర్వం  మొదలెట్తండి
'ఆల్  " ఫ్రీ"---టోల్ "ఫ్రీ"  --అంటూ మభ్యపట్టండి
అడిగేవారు  లేరులే--అందలం--ఎక్కెయండి
               కాదేదీ -కుంభకోనానికి అనర్హం
               మధ్యం -సిండికే్ట్లు--ఇసుక రంపులూ
               గాలి,  నీరు,నిప్పు,--చివరకు--చివరకు
               చెత్తని --కూడా చిత్రంగా--దోచుకోండి
అయితే--ఎదో ఒక రోజు --?
ఆకలి్కేకలు --ఆక్రోసిస్తే --
 ్శిధిలహ్రుదయాలు  --గర్జిస్తే --
 శక్తిలేని శరీరాలు విముక్తికోసం  నడిస్తే
సహనం--సముద్రాన్ని మింగేస్తే --
రంగు మారిన  ఆకాశం--ఆత్రంగా--చూస్తే-
అప్పుడు--
ప్రజాగ్రహపు  సునామీలో-
ప్రజాస్వామ్యం  పునీతం--కాక  తప్పదు
నిజంగా అప్పుడే--
్పుడమితల్లికి  --పురిటి నొప్పులు--మల్లీ--
కొత్త  స్రుస్టిని స్పురింపిస్తాయి--












































Friday 20 January 2012

చిత్రం---విచిత్రం

అర్ధాకలితో---అర్ధనగ్నంగా--,
నడివీధుల్లో నడుస్తున్న "స్త్రీ"ని
చూసి,నవ్వె వాల్లెందరు--పరిహాసించే వారెందరో-
ఇదేమిటి  ఈ మనుషుల 'మనసు' మిత్రమా-
చిత్రం--భలారే--విచిత్రం
అదే స్త్రీ అర్ధనగ్నంగా
తెరపై నాట్యమాడుతుంటే
వంద రోజులు పూర్తిచేసేందుకు
పరిహాసించించినవాల్లే ప్రయత్నాలు చేస్తుంటే
ఇదేమిటీ  ఈ మనుష్యుల మనసు మిత్రమా
చిత్రం  విచిత్రం
ఫైవ్  స్టార్ హోటల్లొ
డిమ్ము లైటు కాంతుల్లో
రమ్ము నిండు గ్లాసుల్తో
దమ్ము కొ్ట్తు బాబుల్తో
"నూలుపోగు" లేకుండా నర్తించే డాంసెర్ కై
అర్రులు చాచే ఈ మనుస్యుల మనసు
చిత్రం--నిజంగా--విచిత్రం






























Tuesday 17 January 2012

మనసు-మనిషి

మనసును---మధిస్తే---
మధురభావాల వెల్లువ
మనిషిని--మధిస్తే--
మహాకావ్యాలు--సాగవా-?
మనసు---మనిషి
మాధుర్యానికి--బానిసలైతే;
మరువలేని కవితాపుష్తి
మరపురాని మహాకావ్య --స్రుస్తి
మనసు రగిలితే --మందరగిరి
మనిషి రగిలితే---కవితలసిరి..










అమ్మా--నన్నెదుకు కన్నావు?

పా్చ్చాత్య ప్రభావం--మితి మీరిన
స్వేచ్చ్్ ని ఇచ్చిందనుకుంటా,
విచక్షణా్ జ్నానాన్ని "దాతిపోయాడు'
మనిషిగా బ్రతకాల్సినవాడు-
మృగంలా మారిపోయడు;
'అరువు తెచ్చిన 'ఆవేసంతో' మానవత్వపు
పరువు తీసి'రెచ్చిపోతున్నడు-
ఆడోళు--అందాలు--ఆకర్షనలంటూ-
ప్రేమలో 'కామాన్ని' వండేస్తున్నడు'
స్రుస్టిరహస్యాన్ని --వెక్కిరిస్తున్నాడు-;
ముష్టివాల్లను---పెంచేస్తు -న్నడు
ఆడమగల అనుభందానికి---తెగని
'్పీడలా--'పంట'---నాశనం-చేస్తున్నడు
హ్యుమేనిట్ బాడీపై 'ఫెర్ల్టిలజెర్'దాడి'
 xy--అయితే--మేల్
xx--అయితే--ఫిమేల్
పంట--ఎదైనా---కాని--
కేరాఫ్ --'్చెత్తకుండీనేకదా'--?

అయితే అమ్మా--!
మీ ఆవేశపు సరదాలకోసం--
మా ఆనందపు జీవితాలు--'్బలి'--చేస్తూ--
పొత్తిల్లల్లో --వుండాల్సిన--"నన్ను"--విస్తర్ల పాలు చేసావా?
ఇందుకేనా ?అమ్మా--నన్ను--కన్నావు?