Monday 19 March 2012

రక్త పాతం -ఎరుగని మతం --!?


   రక్త పాతం --ఎరుగని మతం --!?
ఈ మధ్య -అంటే కొద్దిరోజులక్రితం మా సన్నిహితులైన దుర్గా ప్రసాదు గారు నాకు ఒక జెరాక్సు కాపీ ఇచ్చారు చదవమని ,నేను చదివి చాలా ఆశ్చర్య పోయాను .ఎందుకంటే అందులో విషయం నాకు కొత్తగా తోచింది --ఆ మధ్య కొందరు విధ్యార్ధులకు ఒక కాంపి్టేషను పెట్టారు ,రాష్ట్ర ,జాతీయ స్తాయిలో
ఆ పోటీకి సబ్జెక్టు కూడా మంచి టాపిక్ ఇచ్చారు --no religion hatred -దానికి చాలా మంది విధ్యార్ధులు తమ రచనలను పంపించారు -మనది
సెక్యులర్ దేశం కదా ,సర్వధర్మ సమభావనమే మన ఆదర్శం ,అయితే వ్భిన్న మతాల గురించి కూడా వ్రాయాలి -ట -నేను చదివాను -నాకు కూడా కొన్ని సందేహాలు వచ్చాయి --దేముడు ఒక్కడే --మతమూ ఒక్కటే --అయితే ఒక్కో మతం లో అన్ని శాఖలు దేనికి ? మీకు ఎవరికైనా తెలిస్తే
మీ భావాలు నా తో దయచేసి పంచుకోవలసిందిగా కోరుతున్నాను --ఇక టాపిచ్ లోకి వెల్దామ !
క్రైస్తవ మతం -
ఒక క్రీస్తు --ఒక బైబిలు --మతం
కానీ లాటీను కేథలిక్కులు -సిరియన్ల కేథలిక్కు  చర్చికి వెళ్ళరు ,
లాటీను ,సిరియన్లు --మార్తోమా చర్చికి వెళ్ళరు ,
పై ముగ్గురూ --పెంతెకోస్తు చర్చికి వెళ్ళరు ,
పై నలుగురు --సాల్వేసను ఆర్మీ చర్చికి వెళ్ళరు ,
పై అయిదుగురూ --సెవెంథ్ డే అడ్వెంటిస్టు చర్చికి వెళ్ళరు ,
పై ఆరుగురూ --ఆర్థొదాక్స్ చర్చికి వెళ్లరు ,
పై ఏడుగురూ --జాకోబైటు చర్చికి వెళ్ళరు -ఇలా ఒక్క కేరళ లో 146 క్రైస్తవ కులాలు ఉన్నాయట -వీళ్ళందరూ ఒక్రినొకరు సంప్రదించుకోరు -
అలాగని కలిసి ఉండరు కూడా --ఒకరి ఉత్సవాలకు ఒకరు వెళ్ళరు --
ఎంత సిగ్గు పడాల్సిన విషయం --ఒక జీసస్ ,ఒక బైబిలు --ఒక యెహోవా --ఏదీ ఐకమత్యము ?
ఇక --ముస్లిములు ,
ఒక అల్లాహ్ -ఒక ఖొరాను --ఒక నెబి -
ముస్లిములలో రెండు వర్గాలు --షియా -సున్నీ --
ఈ రెండు వర్గాలు ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటాయి --
షియాలు --సున్నీ మసీదు కు వెళ్ళరు ,
పై ఇద్దరూ అహ్మదీయ మసీదు కు వెళ్ళరు ,
పై ముగ్గురూ సూఫీ మసీదుకు వెళ్ళరు ,
పై నలుగురూ ముజాహిద్దీను మసీదుకు వెళ్ళరు ,
ఈ విధంగా ముస్లిం మతం లో 13 కులాలు ఉన్నాయట ?ఊచకోత కొయ్యడం --చంపడం --బాంబులు వెయ్యడం --గెలవడం వీరికి సాధారనమట
ఇరాక్ పై అమేరికా దాడి ని ప్రపంచవ్యాప్తంగా అన్ని ముస్లిం దేశాలూ ఖండించాయి --వ్యతిరేకించాయి --ట మరి వీళ్ళలో ఏదీ ఐకమత్యము ?
ఇక హిందూ మతం -
1280 గ్రంధాలు -10,000 భాష్యాలూ -1,00,000,పైగా వ్యాఖ్యానాలూ ఉన్నాయి-దైవత్వాన్ని వివిధ రూపాల్లో --ఎందరో రుషులు -మహర్షులు
వందలాది భాషలలో వ్రాసారు.
అయితే --అందరూ దేవాలయాలకు వెల్తారు .శాంతి యుతం గా --సహనం తో సహ జీవనం చేస్తున్నారు ,ఒక్రినొకరు కొట్టుకోవడం గానీ --
చంపుకోవడం గానీ జరగ లేదు --గత 10,000 సం వత్సరాలుగా --హిందువులందరూ --వైష్నవులు గానీ --శైవులు గానీ ఒకరినొకరు
సంప్రదించుకుంటూ --గౌరవించుకుంటూ--అన్ని దేవాలయాలకు అందరూ వెల్తూ ధర్మ సంస్తాపన సాధిస్తూ -మనుగడ సాగిస్తున్నారు
ఎంత గొప్పగా ఉందో కదా --హిందూ మతం --
   (గమనిక ;-ఈ ్వ్యాసం ఏ ఒక్కరి మత విస్వాసాలను కించపరచాలని గానీ -వక్రీకరించాలని గానీ వ్రయలేదని తెలియచేసుకుంటున్నాను )

1 comment:

  1. నిజంగా చాలా బాగా చెప్పారు. అదెంటో మన దేశం లొ సెక్యులరిస్ట్ అనిపించుకొవలంటె ముందు హిందూ మతాన్నె విమర్సించాలి. ఎందుకంటె మిగత మతాలని విమర్సించాలంటె వీల్లకి కారిపొతుంది భయంతొ, ఎవడొచ్చి ఎప్పుడు బాంబ్ లు వెస్తాడొ అని. అదె హిందూ మతం లొ అయితె బాంబ్ లు వెయదం, మనుషులని హింసించడం చిన్నప్పటి నుండి ప్రాక్టీస్ ఉండదు కాబట్టి పంచె ఎగ్గొట్టుకుని మరీ వస్టారు ముందుకి. కొసి పారెసెవాడు లెక.

    ReplyDelete